Telangana New Birth Certificate Apply Process – జనన పత్రం ఎలా అప్లై చెయ్యాలి (Full Guide)

0


ఈ రోజు టెక్నాలజీతో, మీ జనన ధృవీకరణ పత్రం (Birth Certificate Telangana) ని మీ ఇంటి నుండే ఆన్‌లైన్‌లో సులభంగా పొందవచ్చు. ఇక మునిసిపాలిటీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు!


ఈ వ్యాసంలో మీరు తెలుసుకోబోతున్నారు:

  • Birth Certificate Telangana అవసరం ఎక్కడ?

  • ఆన్లైన్‌లో జనన ధృవీకరణ పత్రం ఎలా పొందాలి?

  • డౌన్లోడ్ విధానం, మరియు అవసరమైన డాక్యుమెంట్లు

  • Online Birth Certificate Telangana Search ఎలా చేయాలి?

  • Birth Certificate Telangana ఆన్లైన్ అప్లికేషన్ విధానం

🎯 జనన ధృవీకరణ పత్రం (Birth Certificate Telangana) ఎందుకు అవసరం?

Birth Certificate Telangana అనేది చాలా ముఖ్యమైన ప్రభుత్వ గుర్తింపు పత్రం. ఇది అవసరం:

  • పాస్‌పోర్ట్, వీసా అప్లికేషన్లకు

  • స్కూల్/కలేజీ అడ్మిషన్‌కు

  • ఆధార్, రేషన్ కార్డు కోసం

  • పింఛన్‌లు, వారసత్వ హక్కుల కోసం

  • మెడికల్ లేదా ఇమిగ్రేషన్ అవసరాలకు

✅ Birth Certificate Telangana Online – ఎలా పొందాలి? (Step-by-Step Process)

1️⃣ మీరు పుట్టిన రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి

ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పోర్టల్ ఉంటుంది. ఉదాహరణకు:

తెలంగాణ రాష్ట్రం:

Search → జిల్లా ఎంచుకోండి → మున్సిపాలిటీ/గ్రామ పంచాయతీ → పుట్టిన తేది → Search
పూర్తి వివరాలు సరిచూసుకుని, మీ రిజిస్ట్రేషన్ నంబర్ నోట్ చేసుకోండి.

birth certificates search

అంతలోనే మీరు:

  • మీ సేవ కేంద్రం లో సర్టిఫికెట్ అప్లై చేయవచ్చు

  • లేదా MeeSeva Citizen Portal ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్:
https://cdma.ap.gov.in

కేంద్ర ప్రభుత్వ పోర్టల్:
https://crsorgi.gov.in

2️⃣ ఆన్లైన్ రికార్డు లేకపోతే – Manual Process

స్టెప్ 1:

మీ సేవ కేంద్రంలో Non-Availability Certificate (జననం నమోదు లేకపోయినట్టు ధృవీకరణ) అప్లై చేయాలి. అవసరం:

  • అప్లికేషన్ ఫారం

  • ఆధార్ కార్డు

స్టెప్ 2:

LRBD అప్లికేషన్ నింపాలి. అవసరం:

  • బోనఫైడ్ / పదవ తరగతి మెమో

  • ఆధార్, రేషన్ కార్డు

  • సెల్ఫ్ అఫిడవిట్

  • గెజిటెడ్  సంతకం (స్తానీక ఎమ్ ఆర్ ఓ  గారు నిర్ధేషినతే )

ఈ అప్లికేషన్‌ను స్థానిక ఎమ్మార్వో కార్యాలయం కు సమర్పించాలి.

స్టెప్ 3:

ఆర్డిఓ అప్రూవల్ తర్వాత, మీ సేవ ద్వారా మళ్లీ అప్లై చేసి గ్రామపంచాయతీ / మున్సిపాలిటీ ద్వారా జనన ధృవీకరణ పత్రం పొందవచ్చు.

📥 డౌన్లోడ్ చేయడం ఎలా?

వెబ్‌సైట్‌లో మీ డేటా సరిపోతే, వెంటనే PDF ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అప్లై చేసి కొన్ని రోజుల్లో మీ సర్టిఫికెట్ మీ చేతికి అందుతుంది.

🔐 ముఖ్య సూచనలు & జాగ్రత్తలు

  • అసలైన వివరాలు మాత్రమే నమోదు చేయండి

  • తల్లి/తండ్రుల ఆధార్, హాస్పిటల్ రికార్డులు అవసరం అవుతాయి

  • ఒకవేళ డేటా దొరకకపోతే, సంబంధిత మున్సిపాలిటీ కార్యాలయాన్ని సంప్రదించండి.

📌 ముగింపు:

ఇప్పుడు Birth Certificate Telangana ఆన్లైన్‌లో పొందడం చాలా సులభం!
మీరు ఇంటి నుండే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా మీ జనన ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు.

👉 ఆలస్యం ఎందుకు? ఇప్పుడే అప్లై చేయండి!

❓ FAQs – Birth Certificate Telangana గురించి

  1. How to verify a Birth Certificate online in Telangana?
    Visit Telangana birth portal → Search → Enter details → Verify

  2. How long does it take to get a Birth Certificate Telangana?
    Instant (if available online) or 7–15 working days if applied fresh

  3. No hospital/municipal record – now what?
    Apply for Non-Availability, then go through LRBD via MeeSeva

  4. Do I need to visit municipal office physically?
    Not if it's already online. Otherwise, MeeSeva/municipality visit needed

  5. Forgot registration number?
    Use name & DOB to search, or visit nearest MeeSeva

  6. How to correct errors in Birth Certificate Telangana?
    Submit correction via MeeSeva with proof → Updated certificate issued

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)