ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికేట్ (Encumbrance Certificate ONLINE TELANGANA) – తెలంగాణలో ఆన్‌లైన్‌లో ఎలా పొందాలి

0
    ఈ మద్య కాలంలో  భూమికి సంబందించి ఏలాంటి లావాదేవీల చేయాలన్న ముందుగా Online Encumbrance Certificate Telangana  ని తనికి చేయాల్సి ఉంటుంది. EC  అంటే ఎంనకాంబర్స్ మెంట్  సర్టిఫికెట్ (Encumbrance Certificate ) అంటారు . ఇందులో ఏదైనా  భూమి  పై  ఏదైనా లావాదేవీలు జరిగితే వాటికి సంబందించిన వివరాలు ఉంటాయి. కావున ఏదైనా భూమిని కొనుగోలు చేసే ముందు Online Encumbrance Certificate తనికి చేయటం ముఖ్యం 

Telangana Online EC లో ఏం ఉంటుంది ?

ECలో ఉండే ముఖ్య సమాచారం:

  1. ఆస్తి వివరాలు – స్థలంపై పూర్తి వివరాలు (సర్వే నంబరు, స్థలం విస్తీర్ణం, ప్లాట్ నంబరు, మొదలైనవి)

  2. ఖరీదులు & లావాదేవీలు – గతంలో ఎవరెవరు కొనుగోలు/అమ్మకాలు చేసారో

  3. రిజిస్ట్రేషన్ వివరాలు – డీడ్ నంబరు, రిజిస్ట్రేషన్ తేదీ

  4. దీనిపై హక్కులు ఉన్నవారి పేర్లు

  5. బాకీ లేదా రుణాల సమాచారం (ఒకవేళ బ్యాంక్ లోన్ మీద ఆస్తి ఉంటే)

  6. కాల వ్యవధి – మీరు ఏ సంవత్సరాల మధ్య EC కోరుకుంటున్నారో ఆ వివరాలు

ఎందుకు EC తప్పనిసరి?

  • భూమిపై ఉన్న హక్కుల స్పష్టత కోసం

  • రియల్ ఎస్టేట్ మోసాలను నివారించేందుకు

  • బ్యాంక్ లోన్లకు అప్లై చేసే సమయంలో

  • ఆస్తిని అమ్మే ముందు క్లియర్ టైటిల్ ఉండాలనే నిర్ధారణ కోసం



Telangana Online EC  ఎన్నిరకలు గా పొందవచ్చు ?

Telangana Online EC ని రెండు విదలుగా పొందవచ్చు  ఇవి ధరణి కంటే ముందు రెజిస్ట్రేషన్ అయినవి రెజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ నుండి ఆన్లైన్ లో మనం పొందవచ్చు  అలాగే ధరణి పోర్టల్ ద్వారా కొనుగోలు చేసిన లాండ్స్ కి ధరణి పోర్టల్ ద్వారా Telangana Online EC ని పొందవచ్చు . 
  • TS REGISTRATION DEPARTMENT EC
  • TS DHARANI PORTAL EC
 
ec telangana online search
TS REGISTRATION DEPARTMENT EC

రెజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా EC  కావాలనుకుంటే  తెలంగాణ రెజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్ ల్లో లాగిన్ అవ్వాలి  అందులో IGRS  నుండి EC  ని మనము చూసుకోవచ్చు . 

ఆన్‌లైన్‌లో EC పొందేందుకు దశల వారీ ప్రక్రియ:

  1. తెలంగాణ స్థలాభివృద్ధి & పట్టాదారు డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌కి వెళ్ళండి
    వెబ్‌సైట్: https://registration.telangana.gov.in

  2. “Encumbrance Search (EC)” అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి

  3. ఫార్మ్ నందు అవసరమైన వివరాలు నింపండి:

    • ఆస్తి వివరాలు (సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, జిల్లా, సర్వే నంబరు)

    • పీరియడ్ ఎంపిక (ఉదా: 01-01-2000 నుండి 01-01-2024 వరకు)

  4. క్యాప్చా ఎంటర్ చేసి, “Submit” పై క్లిక్ చేయండి

  5. లావాదేవీల జాబితా వస్తుంది – మీరు కావాలంటే ఈ సర్టిఫికేట్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

HOW TO CHECK DHARANI APLICATION  STATUSE

    TS DHARANI PORTAL EC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టి ధరణి పోర్టల్ ద్వారం మనం 2020 సంవత్సరం నుండి ధరణి పోర్టల్ ద్వారా భూమి క్రయ విక్రయాలు జరపుతున్నాం. దీనికి సంబందించిన ec లు మనం నేరుగా ధరణి పోర్టల్ ల్లో  లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. 

dharani portal










ఆన్‌లైన్‌లో EC పొందేందుకు దశల వారీ ప్రక్రియ:

  1. తెలంగాణ ధరణి పోర్టల్ లోకి వెళ్ళండి.  
    వెబ్‌సైట్: https://dharani.telangana.gov.in

  2. “(IM4) SEARCH EC DETAILS” అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి

  3. ఫార్మ్ నందు అవసరమైన వివరాలు నింపండి:

    • ఆస్తి వివరాలు (సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, జిల్లా, సర్వే నంబరు)

  4. క్యాప్చా ఎంటర్ చేసి, “Submit” పై క్లిక్ చేయండి

  5. లావాదేవీల జాబితా వస్తుంది – మీరు కావాలంటే ఈ సర్టిఫికేట్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

సమాప్తి

"Encumbrance Search Online Telangana" అనేది భూమి సంబంధిత సమాచారం ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకునే ఒక ముఖ్యమైన మార్గం. భవిష్యత్తులో ఆస్తి లావాదేవీలు సురక్షితంగా జరగాలంటే, ఎప్పటికప్పుడు EC పొందడం మరియు పరిశీలించడం అత్యంత అవసరం.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)